|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 03:29 PM
శర్వానంద్ నటించిన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం విడుదలై రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి 3.38 కోట్ల షేర్, 5.80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4.80 కోట్ల షేర్, 8.70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. ప్రీ రిలీజ్ బిజినెస్ 10.25 కోట్లు కాగా, బ్రేక్ ఈవెన్ కు మరో 5.46 కోట్లు అవసరం. ఈ వసూళ్లతో శర్వానంద్ ఫార్మ్‌లోకి వచ్చారు.
Latest News