|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 08:23 PM
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టారు. 'అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……!' అని ఆయన రాసుకొచ్చారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు, సినీ ప్రియులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎవరో ఒకరిని ఉద్దేశించి కావాలనే ఈ పోస్ట్ పెట్టారని, ఇటీవల టాలీవుడ్ లో జరిగిన వివాదాలకు ఇది పరోక్ష స్పందన అని అభిప్రాయపడుతున్నారు.
Latest News