|
|
by Suryaa Desk | Tue, Oct 14, 2025, 03:01 PM
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సినీ పరిశ్రమలో 8 గంటల పనివేళలు ఉండాలని డిమాండ్ చేసింది. మిగతా రంగాల మాదిరిగా సినీ పరిశ్రమలో కూడా సమతుల్యమైన వర్క్ లైఫ్ ఉండాలని ఆమె కోరింది. అయితే, భారీ బడ్జెట్ సినిమాలకు ఇది కష్టమని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, యంగ్ హీరోయిన్ షాలిని పాండే దీపికా పదుకొణె అభిప్రాయానికి మద్దతు తెలుపుతూ, ఆమె ధైర్యంగా మాట్లాడుతుందని అన్నారు. మరో నటి కొంకణ సేన్ శర్మ కూడా దీపికా అభిప్రాయానికి సపోర్ట్ చేశారు.
Latest News