ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 06:11 PM
జీవవిజ్ఞాన రంగంలో సహకారం కోసం తెలంగాణ ప్రభుత్వం, ఆస్ట్రేలియాలోని RMIT విశ్వవిద్యాలయం వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. ఇరు సంస్థలు లెటర్ ఆఫ్ ఇంటెట్ పై సంతకాలు చేశాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణ నుండి పరిశోధకులు జాయింట్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను కొనసాగించవచ్చు. విద్యార్థులు, అధ్యాపకులు 2 దేశాల మధ్య మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించి, భారతదేశంలో పరిశోధన, ఆవిష్కరణలను బలపరచడమే దీని లక్ష్యం.