|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 02:49 PM
పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు దుర్గ భవాని, డాక్టర్ మధు గురువారం టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0లో యువత ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు. టొబాకో వల్ల కలిగే నష్టాలపై ప్రతిజ్ఞ చేయించి, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుందని వివరించారు. ధూమపానానికి దూరంగా ఉండాలని పలు సూచనలు చేశారు.