ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 08:43 PM
తెలంగాణ రాష్ట్రంలోని 584 మండలాలకు బస్సు యాత్ర చేపట్టిన మలిదశ తెలంగాణ ఉద్యమకారులు శనివారం ఆలేరు పట్టణానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఉద్యమకారుల వేదిక కన్వీనర్ మొరిగాడి వెంకటేష్ స్వాగతం పలికారు. గత ప్రభుత్వం ఉద్యమకారులకు అన్యాయం చేసిందని, 250 గజాల ఇంటి స్థలం, స్వతంత్ర సమరయోధులకు పింఛను, హెల్త్ కార్డుల హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.