ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 02:23 PM
రాచకొండ కమిషనరేట్ ఘట్కేసర్ పరిధిలో డిప్లొమా విద్యార్థిని (17) ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేటకు చెందిన ఆమె ఘట్కేసర్‌లోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. శుక్రవారం భోజనం అనంతరం హాస్టల్ గదిలోకి వెళ్లి తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్ళి చూడగా లోపల బేడం వేసుకుని ఉరివేసుకున్నట్టు కనిపించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.