ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 11:21 AM
పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామానికి చెందిన మిట్టకోడుర్ మల్లమ్మ(57) అనే మహిళ పెద్ద కుమారుడు ఆంజనేయులు మద్యానికి బానిస అవ్వడంతో విడాకులు ఇచ్చి వెళ్లిపోయిన భార్య. దీంతో తల్లి వద్దే నివసిస్తూ, ఆమె ఆసరా పెన్షన్ డబ్బులు లాక్కొని మద్యం సేవించడానికి అలవాటు పడిన ఆంజనేయులు. ఇటీవల తాను అడిగిన పెన్షన్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిందని దాడి చేయడంతో, తీవ్ర గాయాలతో ఇంట్లోనే మృతి చెందిన తల్లి మల్లమ్మ. చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు ఆంజనేయులును అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన పోలీసులు