ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 11:07 AM
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రైకోడ్ మండల్ ఇబ్రహీంపూర్ నుండి శంషాదిపూర్ వెళ్లే రహదారి సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షాల వల్ల అనారోగ్యానికి గురై ఆసుపత్రులకు వెళ్లడానికి కూడా రోడ్డు సరిగా లేదని బీఆర్ఎస్ యువ నాయకులు మొరిగే సిద్ధయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే రోడ్డును పరిశీలించి, మరమ్మతులు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.