ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 02:41 PM
మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 2. 6 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన సిటీ స్కాన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ ఆధునిక యంత్రం ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలలో మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.