ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 01:56 PM
TG: గ్రూప్-1 పరీక్ష ఫలితాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ అప్పీల్‌తో గ్రూప్-1 పరీక్ష ఫలితాల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. కాగా గ్రూప్ 1 ఫలితాలు, ర్యాంకులు రద్దు చేస్తూ ఈ నెల 9న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.