ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 12:54 PM
ఎమ్మెల్యే కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ పిటిషన్‌ను న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటానని, ఇలాంటి చర్యలతో కేటీఆర్ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. '9 సార్లు జైలుకెళ్లి, 100కు పైగా కేసులు ఎదుర్కొంటున్న నాకు కేటీఆర్ లా కేసులు వేయాలంటే ఇప్పటికే ఎన్నో కేసులు అయ్యేవి' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తనపై తంబాకు తింటానని దుష్ప్రచారం చేశారని, దీనిపై సవాల్ విసిరినా కేటీఆర్ స్వీకరించలేదని ఆయన ఫైరయ్యారు.