|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 03:40 PM
సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స చేయించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు.