|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 03:39 PM
తెలంగాణలో ప్రయాణికులకు వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు సిద్ధం చేస్తోంది. బస్ స్టేషన్లు, అన్ని రకాల బస్సుల్లోనూ ఈ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపిక చేసిన పాటలు, సినిమాలు చూసేలా తర్వాత సాధారణ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. ప్రయాణికులకు వినోదంతో పాటు యాడ్స్ ద్వారా సంస్థకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేస్తోంది.