![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 02:39 PM
BRS చీఫ్ కేసీఆర్ ఏమో క్యాంటీన్లకు అన్నపూర్ణ అని దేవత పేరు పెడితే.. కాంగ్రెస్ ఎందుకు మారుస్తుంది? అని పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టడం సరైంది కాదని.. ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? అని ఫైర్ అయ్యారు. పేరు మార్చాలనుకుంటే GHMC కార్పొరేటర్ల అభిప్రాయం తీసుకున్నాక మార్చాలన్నారు. GHMC కార్యాలయం వద్ద BRS చేపట్టిన ధర్నాలో తలసాని పాల్గొని మాట్లాడారు.