ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 02:54 PM
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్ కి ఎమ్మెల్సీ దండే విఠల్ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల రాష్ట్ర క్యాబినెట్లో చేరిన మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం సెక్రటేరియట్ లో సెకండ్ ఫ్లోర్లో తనకు కేటాయించిన ఛాంబర్ లో రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ ఫ్యాక్టరీల శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మంత్రి వివేక్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.