ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 12:39 PM
TG: ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా హ్యాక్ అయ్యాయని సిట్ అధికారులు గుర్తించారు. ఎప్పటికప్పుడు ఆ వివరాలు అప్పటి ఏపీ సీఎం జగన్ కు ప్రభాకర్ రావు అతని టీమ్ చేరవేసినట్లు అధికారులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే ఈ కేసులో పలువురు తెలంగాణ నేతలను సిట్ విచారించింది.