ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 12:23 PM
TG: తండ్రిని కన్న కొడుకు అతి కిరాతంగా రాయితో కొట్టి చంపిన ఘనట రంగారెడ్డి జిల్లా కందుకూరు పీఎస్ పరిధిలో జరిగింది. పులుమామిడికి చెందిన జంగయ్యకు ఉన్న అరెకరాపొలాన్ని అమ్మాలని ఆయన కొడుకు శేఖర్ కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నాడు. అందుకు తండ్రి అంగీకరించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శేఖర్ నిద్రిస్తున్న జంగయ్య తలపై బండరాయితో బలంగా కొట్టడంతో.. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపుకి తీసుకున్నారు.