ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 08:21 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్ పరిధిలో గత నాలుగు రోజుల క్రితం చైన్ స్నాచింగ్ చేసిన జూలూరుపాడు మండలానికి చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు విలేకరుల సమావేశంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ మంగళవారం వివరాలు వెల్లడించారు. 2. 50 గ్రాముల బంగారు గొలుసు, ఒక ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.