ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 04:22 PM
అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇందిర మైండ్లు పంపిణీ చేస్తున్నామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. మంగళవారం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. పేదింటి వారి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.