ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 04:10 PM
ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రావల్ కోల్ గ్రామంలో మంగళవారం నరేంద్ర మోడీ కేంద్రంలో 11 సంవత్సరాలు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, సుపరిపాలన వారోత్సవంలో భాగంగా మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పుష్ప మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.