ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 03:46 PM
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ లో అంగన్వాడి స్కూల్‌లో చిన్న పిల్లలకు జ్ఞానాన్ని పెంపొందించే నూతన విద్యాసంబంధిత వస్తువులు, అక్షరాభ్యాస పుస్తకాలు, రంగుల బొమ్మలు, అక్షరాల కార్డులు తదితరాలను అందించిన BRS నాయకురాలు కాట సునీత రాజేష్ గౌడ్ గారు చిన్నారుల బౌద్ధిక, శారీరక, సాంఘిక అభివృద్ధికి విద్య బాల్యంలోనే ప్రారంభమవాలని పేర్కొన్నారు.చిన్నారులతో స్నేహంగా మమేకమై, వారితో కొన్ని క్షణాలు గడుపుతూ, వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని నింపేలా స్ఫూర్తినిచ్చారు. అభివృద్ధి చెందిన సమాజానికి బలమైన పునాది చిన్నారుల సరైన విద్యేనని ఆమె వివరించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సునితమ్మ గారిని అభినందించారు.