ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 03:32 PM
రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కొల్లాపూర్ ఎమ్మెల్యే, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రి మండలి కూర్పి చేసిందన్నారు.