|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 02:51 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు అభిమానులు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని కలిసి పలు ఆహ్వానాలు శనివారం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.