|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 10:29 AM
ఏలూరు నగరంలో డిజే టిల్లు ఫెమ్ హీరోయిన్ నేహా శెట్టి సోమవారం సందడి చేశారు. పట్టణంలో ఒక ప్రముఖ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించేందుకు ఆమె నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డీజే టిల్లు సినిమా నుండి తనను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
Latest News