|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 10:31 AM
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. హార్రర్ కామెడీ జోనర్‌లో రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాలీవుడ్ భామ మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజా మేకర్స్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త తెలిపారు. అక్టోబర్ 23న ఈ మూవీ ఫస్ట్ లుక్‌తోపాటు టైటిల్‌ను కూడా లాంఛ్ చేయబోతున్నట్లు తెలిపారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట వైరల్ అయ్యాయి.
Latest News