|
|
by Suryaa Desk | Thu, Oct 02, 2025, 06:16 PM
బుల్లితెర అందాల తార యాంకర్ శ్రీముఖి తన కొత్త లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పటాస్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీముఖి, బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. తన అందం, అభినయం, మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, సినిమాల్లోనూ, రియాల్టీ షోలలోనూ ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ఆమె సింపుల్ డ్రెస్‌లో దిగిన ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Latest News