|
|
by Suryaa Desk | Sat, Sep 27, 2025, 12:51 PM
నటి సాయిపల్లవి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన తన బికినీ ఫోటోలపై స్పష్టత ఇచ్చింది. చెల్లెలితో కలిసి బీచ్‌కి వెళ్లినప్పుడు తీసిన ఫోటోలు అంటూ కొన్ని చిత్రాలు వైరల్ అవ్వగా, అవి ఏఐ జనరేటెడ్ అని కొందరు, వ్యక్తిగత స్వేచ్ఛ అని మరికొందరు వాదించారు. తాజాగా, సాయిపల్లవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. 'పైన కనిపిస్తున్న ఫోటోలు నిజమైనవే.. ఏఐతో చేసినవి కావు' అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆ ఫోటోలు ఫేక్ అని, తాను షేర్ చేయలేదన్న విషయాన్ని పరోక్షంగా తెలియజేసింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Latest News