|
|
by Suryaa Desk | Fri, Sep 26, 2025, 06:39 PM
టాలీవుడ్‌లో 'వెన్నెల', 'జల్సా' వంటి సినిమాలతో గుర్తింపు పొందిన నటి పార్వతి మెల్టన్, వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. పెళ్లైన 13 ఏళ్ల తర్వాత ఆమె తల్లి కాబోతున్నట్లు ఆనందకరమైన వార్తను పంచుకున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె బేబీ బంప్ ఫోటోషూట్ చేయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొంతమంది డైరెక్టర్ల వల్లే తన కెరీర్ నాశనమైందని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమరం రేపాయి.
Latest News