వరంగల్ లో మహిళా స్టాళ్ల నిర్మాణానికి భూమి పుజ, కౌన్సిల్ సమావేశం ప్రారంభం
Wed, May 06, 2026, 12:46 PM
|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 04:58 PM
షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ (బస్వమప్ప) మాట్లాడుతూ, సమాజాభివృద్ధిలో వీరశైవుల పాత్ర అనిర్వచనీయమని, ప్రజలను చైతన్య పరిచే గొప్ప పాత్ర వీరశైవులదని అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో వీరశైవ సమాజం భవనంలో, షాద్ నగర్ అధ్యక్షుడు బొబ్బిలి ప్రవీణ్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం, కౌన్సిలర్ అగ్గనూర్ విశాల విశ్వం, కొప్పునూరి ప్రవీణ్ దంపతులకు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు.