ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:37 PM
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబర్ 17న జరిగే పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే మూడో దశలో 4,157 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదలైంది. 3,752 సర్పంచి పదవులకు 12,640 మంది, 28,406 వార్డు స్థానాలకు 75,283 మంది పోటీ చేస్తున్నారు. చెల్లని ఓట్ల నిర్ధారణలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.