ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 03:03 PM
ఆదిలాబాద్ షీటీం బృందం ఆపద సమయంలో మహిళలకు అండగా నిలుస్తుందని, దుర్గా నవరాత్రి ఉత్సవాలలోనూ ప్రత్యేక పాత్ర పోషించిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇప్పటివరకు 24 పెట్టి కేసులు నమోదు చేయగా, పట్టణంలో 9 మందిపై, మావల పోలీస్ స్టేషన్ లో 9 రెడ్ హ్యాండ్ కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆదిలాబాద్ పోలీస్ వ్యవస్థ 24 గంటలూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తుందని హామీ ఇచ్చారు.