ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 03, 2025, 02:57 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీహార్ ప్రజల DNA తెలంగాణ ప్రజల DNA కంటే తక్కువంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించి తీరుతానని ఆయన శపథం చేశారు. రాహుల్ గాంధీ, మోడీ కూడా రేవంత్ రెడ్డిని గట్టెక్కించలేరని, బీజేపీ, టీడీపీ వంటి పార్టీల మద్దతుతో కష్టమ్మీద ముఖ్యమంత్రి అయ్యారని, మళ్లీ గెలిచే ప్రశ్నే లేదని అన్నారు.