|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 03:10 PM
అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవడం ప్రమాదకరమని హన్మకొండ జిల్లా మడికొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషన్ ప్రజలకు సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో భాగంగా మడికొండ పోలీసులు ఆధ్వర్యంలో సోమవారం కడిపికొండలో ప్రజలకు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్లపై క్లిక్ చేయద్దని ఇన్స్స్పెక్టర్ పేర్కొన్నారు.