|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 03:10 PM
సదాశివపేట డిగ్రీ కళాశాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లికేషన్ పోస్ట్ కు అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ భారతి శనివారం ప్రకటనలో తెలిపారు. పాఠ్యాంశంలో 55 శాతం ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలకు 50 శాతం ఉండాలని చెప్పారు. ఈనెల 25వ తేదీన సంఘటన తార డిగ్రీ కళాశాలలో జరుగుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9441743170 నెంబర్ కు సంప్రదించాలని కోరారు.