![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 04:07 PM
మహబుబాబాద్ జిల్లాలో మంగళవారం మంత్రుల పర్యటన సాగింది. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ నియోజకవర్గ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ కృషి చేస్తున్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను చూచి జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రులు పొంగులేటి, సురేఖ తో పాటు ఎమ్మెల్యే పాల్గొన్నారు.