ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 09:14 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇచ్చిన PPTలో సీఎం, ఉత్తమ్ పాత పాట పాడారని BRS నేత గంగుల కమలాకర్ మండిపడ్డారు. 'వీళ్ళ మాటల్లో కేసీఆర్‌ను తిట్టాలి.. చంద్రబాబును కాపాడాలనే ఆత్రుత కనిపించింది. బనకచర్లపై యుద్ధం ప్రకటిస్తారనుకున్నాం.. అలా జరగలేదు. బనకచర్లపై హరీశ్ బాహ్య ప్రపంచానికి చెప్పాకే ప్రభుత్వం మొద్దునిద్ర వీడింది. హరీశ్ జనవరిలో ప్రెస్‌మీట్ పెట్టాక ఉత్తమ్ పాత తేదీలతో జలశక్తి మంత్రికి లెటర్ రాశారు' అని విమర్శించారు.