ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 09:15 PM
ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ లో జరిగిన జూనియర్ తైక్వాండో పోటీలలో చొప్పదండి మండలం రుక్మాపూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. పాఠశాల పదవ తరగతి విద్యార్థులు శ్రీగాద స్పందన, జునగారి రామ్ చరణ్ గోల్డ్ మెడల్ లు సాధించారు. విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ నిమ్మల సుధాకర్, వ్యాయామ ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.