![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 04:09 PM
రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని అన్నమయ్య జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ రాయచోటిలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై, గ్రామపాలన పురోగతిపై, పంచాయతీల అభివృద్ధి, నిర్వహణ పనులపై మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. అన్నమయ్య జిల్లా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.