|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 12:40 PM
కేటీఆర్ ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్‌లో ఉంది. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం. యంగ్ ఇండియా వెనుక ఉన్న కుట్ర గురించి ఈడీ ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా చెప్పింది" అని ఆరోపించారు. "సీటుకు రూటు కుంభకోణం జరిగింది" అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.