![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 12:36 PM
నందమూరి బాలకృష్ణ చిన్నతనంలోనే "తాతమ్మ కల" (1974)తో బాల నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయ నటుడిగా బాలకృష్ణ కనిపించారు. ఆ తర్వాత తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో "దాన వీర శూర కర్ణ", "అక్బర్ సలీమ్ అనార్కలి", "శ్రీమద్విరాట పర్వము", "శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం"లో నటించారు. సహాయ నటుడిగా మొదలై, తర్వాత హీరోగా 100కు పైగా సినిమాల్లో నటించి, యాక్షన్, డ్రామా, భక్తి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
Latest News