ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Oct 10, 2025, 02:22 PM
ఐఐటీ హైదరాబాద్‌లో సిస్టమ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు అక్టోబర్ 21 లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. బి.టెక్/ బీఈ, ఎమ్మెస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. సెంటర్ ఫర్ క్రిప్టోగ్రఫీ, సైబర్ సెక్యూరిటీ (సీసీఎస్), ఐఐటీ హైదరాబాద్, సంగారెడ్డి 502285 చిరునామాకు దరఖాస్తులు పంపాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. వివరాలకు iith.ac.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.