ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 03:52 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్‌కు డ్రెస్సింగ్ సెన్స్ సరిగా లేదని, ఆయనను చూస్తే భయంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. మిడ్ మానేరు నిర్వాసితురాలు వనబట్ల కవితకు నష్టపరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశించినా, కలెక్టర్ దానిని అమలు చేయలేదు. దీంతో బాధితురాలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి, సీఎస్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.