ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 03:50 PM
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో మంగళవారం అక్షయ (32) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందింది. 13 ఏళ్ల క్రితం అనిల్ రెడ్డితో వివాహం జరిగిన అక్షయకు ఇద్దరు కుమారులున్నారు. గత ఆరు నెలలుగా కుటుంబంలో కలహాలు చోటుచేసుకుంటున్నాయని, కట్టుకున్న భర్తే ఆమెను చంపి ఉరి వేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.