ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 03:49 PM
ఆదిలాబాద్‌లో మంగళవారం ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఆయుర్వేద దినోత్సవం ఘనంగా జరిగింది. మహాగణపతి మందిరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని డిఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయుష్ డీపీఓ ప్రీతల్ రాథోడ్, వైద్యులు ఫరీదా బేగం, ఇక్రామ్ రోగులను పరీక్షించి మందులు అందజేశారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు.