బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 03:19 PM
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బిందర్ లో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్ మాట్లాడుతూ.. త్వరలో ఎల్లారెడ్డి పట్టణ, మండల కమిటీలు వేస్తామని, ప్రతి కార్మికుడు లేబర్ కార్డు తప్పనిసరిగా చేసుకోవాలని, సంఘానికి అనుసంధానంగా సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ మండలిని ప్రైవేట్ పరం చేయబోతోందని, దీనికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేస్తామని, ప్రతి కార్మికుడు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.