ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 07:49 PM
బ్యాగ్ లెస్ డే సందర్భంగా శనివారం ఖమ్మం నగరంలోని ఇందిరనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. విద్యార్థులు కాగితపు బొమ్మలు, పూలతో చేసిన పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలకడంతో కలెక్టర్ మురిసిపోయారు. మట్టి, పిండితో వినాయక విగ్రహాలు తయారు చేసిన విద్యార్థుల సామర్థ్యాన్ని ఆయన అభినందించారు. సామాజిక బాధ్యతగా మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.