|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 12:26 PM
యువత రాజకీయంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. శనివారం జానహిత పాదయాత్ర సందర్బంగా కాంగ్రెస్ యువ నాయకులు లాడే బాలు మీనాక్షి నాటరాజ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటలని మీనాక్షి నటరాజన్ సూచించినట్లు లాడే బాలు పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం వచ్చిందని లాడే బాలు అన్నారు.