|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 01:11 PM
జగిత్యాల పట్టణంలోని 29, 30, 31, 3, 6, 8 వార్డుల్లో 80 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బుధవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, రాజ్ కుమార్, పంబల రాము, ఖాజిం అలీ, కొలగాని ప్రేమలత సత్యం, వరనాసి మల్లవ్వ తిరుమలయ్య, రంగు మహేష్, ఓరుగంటి ప్రభాకర్ రావు, మహేందర్ రావు, ఈశ్వర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.