![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 04:08 PM
TG: రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ తర్వాతే బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని BRS MLC కవిత మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రాలో మేధావులు మీటింగ్ పెట్టారని ఫైర్ అయ్యారు. 'కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. మెగా కంపెనీకి లబ్ది చేసేందుకు బనకచర్లను కడుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడి రేవంత్ రెడ్డి బనకచర్లపై సైలెంట్ అయ్యారు' అని ఆరోపించారు.